వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు.
ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

