వార్తలకు తిరిగి వెళ్లండి

నాసా 1977లో ప్రయోగించిన వాయేజర్-1 వ్యోమనౌక భూమి నుంచి ఒక కాంతి రోజు దూరం (సుమారు 2,600 కోట్ల కి.మీ.) ప్రయాణించింది. ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించింది.
ఒక కాంతి సంవత్సరం దూరాన్ని చేరుకోవడానికి మరో 18 వేల ఏళ్లు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాయేజర్-1 తన సుదూర అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
Comments
Loading comments...

