Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి కౌన్సిల్‌లో తీవ్ర గందరగోళం

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 4:31 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి కౌన్సిల్‌లో తీవ్ర గందరగోళం - Udayam
కామారెడ్డి మున్సిపల్ సమావేశం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల వాగ్వివాదంతో రసాభాసగా మారింది. బయట వ్యక్తులకు వీడియో కాల్స్ చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్‌ను వెళ్లాలని కోరడంతో వివాదం మొదలైంది. నిరసనగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. మరోవైపు, ట్రీ బ్లెస్సింగ్, ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...