Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 4:34 PM నిర్మల్ General
నిర్మల్‌లోని శివాజీ చౌక్ వద్ద సంగీత అనే మహిళ ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు వారిస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనంపై నుంచి దూకింది. వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...