వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ కూటమి విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతను శాశ్వతంగా కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మాన్ని పాటించాలని సూచించారు.
2024 ఎన్నికల ఓట్ల శాతం కంటే ఈసారి గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. పంచాయతీ, రెండో దశ పట్టణ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

