Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ బీమాకు ప్రత్యేక కేంద్రాలు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 4:36 PM హైదరాబాద్General
ఇందిరమ్మ బీమాకు ప్రత్యేక కేంద్రాలు - Udayam
ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల కోసం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సంజయ్‌జాజు కలెక్టర్లను ఆదేశించారు. యాప్‌తో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. నేత, గౌడ, కార్మిక, మత్స్యకారుల రూ.2 లక్షల బీమాను ఈ పథకంలో విలీనం చేశారు. లబ్ధిదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందిస్తారు.

Comments

G
Loading comments...