వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సౌమ్యనగర్ HP పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బైక్ స్టార్ట్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగి, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
బంక్ మేనేజర్, సిబ్బంది ఫైర్ సేఫ్టీ పరికరాలు, నీటితో మంటలను అదుపు చేశారు. 108 సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

