వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీకి చెందిన ఆరు రోజుల చిన్నారి ఆర్య గోయల్ దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన డీమ్యాట్ ఖాతాదారుగా రికార్డు సృష్టించింది. పాకెట్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆమె కుటుంబం ఈ ఖాతాను తెరిచింది.
గతంలో 12 రోజుల శిశువు పేరిట ఈ రికార్డు ఉండేది. ఆర్యకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులే ఖాతాను నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

