Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మంత్రుల మండలి భేటీకి చేరుకున్న ప్రధాని మోదీ

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 4:37 PM జాతీయంGeneral
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకున్నారు. ఆయన అధ్యక్షతన కేంద్ర మంత్రుల మండలి సమావేశం ప్రారంభమైంది. దేశ అభివృద్ధి విధానాలు, ప్రభుత్వ పథకాల అమలు, కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రిమండలిలో 71 మంది సభ్యులు ఉండగా, 29 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు.

Comments

G
Loading comments...