వార్తలకు తిరిగి వెళ్లండి
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూలింది. అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులు రాకేష్, కార్తికేయ గాయపడ్డారు.
వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

