వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉద్యోగాల పేరుతో 34 మందిని మోసం చేసి రూ.7 కోట్లకు పైగా వసూలు చేసిన ధరణి కృష్ణ, పెద్దిరాజుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేత కల్యాణం శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ నెల 5న తెలిసిందన్నారు.
బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసును సీఐడీకి బదిలీ చేశారని వెల్లడించారు.
Comments
Loading comments...

