Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్ లిక్విడ్ తాగి వృద్ధురాలు మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 12:19 PM గుంటూరుGeneral
వాషింగ్ లిక్విడ్ తాగి వృద్ధురాలు మృతి - Udayam
గుంటూరు వసంతరాయపురంలో మతిమరుపుతో బాధపడుతున్న అప్పల నరసమ్మ (75) మంచినీళ్ల సీసా పక్కనే ఉన్న వాషింగ్ లిక్విడ్‌ను పొరపాటున తాగి మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...