వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో స్కూళ్లు, వివిధ సంస్థలకు భూకేటాయింపులకు CRDA ఆమోదం తెలిపింది. రెండో దశ భూసమీకరణ కోసం ఎవరినీ బలవంతం చేయట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎకరం కంటే తక్కువ ఉన్నవారికి రెండో దశ భూసమీకరణలో భాగంగా రూ.40 వేలు కౌలు చెల్లిస్తామని మంత్రి ప్రకటించారు.
అక్టోబర్ చివరి నాటికి 80 శాతం భూసమీకరణ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

