Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Dinesh Kumar Sep 24, 2026 4:50 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
వార్డు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎమ్మెల్యే  - Udayam
నగరపాలక సంస్థ పరిధిలో గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాదర్బార్‌లో 1, 2, 3 క్లస్టర్లకు చెందిన నాయకులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగర అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.

Comments

G
Loading comments...