వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లెలో బుధవారం MPDO మనోహర్ రాజు డంపింగ్ యార్డును పరిశీలించారు. సేంద్రియ వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
NADEP, వర్మీ కంపోస్ట్, బిన్-బ్యాగ్ విధానాలతో తడి వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే పద్ధతులను వివరించారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

