వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని వాల్‌మార్ట్ గణేష్ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం గణేష్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మహిళలకు కుంకుమ ప్రసాదం అందజేశారు.
కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

