Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాలీబాల్ విజేతగా ములుగు డిగ్రీ కళాశాల జట్టు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 5:00 PM ములుగు General
వాలీబాల్ విజేతగా ములుగు డిగ్రీ కళాశాల జట్టు - Udayam
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్ టోర్నమెంట్స్ వాలీబాల్ పోటీల్లో ములుగు డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. కేయూలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్టును, పీడీ సోమన్నను ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లేశం, అధ్యాపకులు అభినందించారు. జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...