Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
M. Dorababu Sep 30, 2026 1:20 PM పశ్చిమగోదావరిGeneral
వాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం - Udayam
బంధువులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భీమవరానికి చెందిన బుంగ బాలవందన్ (18), నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో సోకులురు వాగులో గల్లంతయ్యాడు. తాజాగా అతని మృతదేహం లభ్యమైనట్లు చింతూరు సీఐ గోపాలకృష్ణ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...