వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి రాజమహేంద్రవరానికి చెందిన పరమల లాస్విని, నాగమణి కుటుంబ సభ్యులు మంగళవారం రూ.72,350 విరాళంగా అందజేశారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి వారిని సత్కరించారు.
Comments
Loading comments...

