Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉయ్యూరులో మున్సిపల్ కౌంటింగ్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:59 AM కృష్ణా జిల్లాGeneral
ఉయ్యూరులో మున్సిపల్ కౌంటింగ్ ప్రారంభం - Udayam
ఉయ్యూరులో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు పోస్టల్ బ్యాలెట్లు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...