వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు వద్ద బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఉయ్యూరు–తెలప్రోలు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వంతెనపై అడుగు మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎస్‌ఐ గోవిందు వరద పరిస్థితిని పరిశీలించగా, ఇరిగేషన్ అధికారులు JCB సాయంతో వాగులో పేరుకుపోయిన తూడును తొలగిస్తున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

