Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 25, 2026 6:12 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం - Udayam
ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని ఏకే అమ్మ హాస్పిటల్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి పైగా హాజరై ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. ధూమపానం, మద్యపానం, గంజాయి, మాదకద్రవ్యాలు వినియోగించే వారు ఏడాదికి ఒకసారి ఊపిరితిత్తుల పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ అశోక్ సూచించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...