వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపురం–ఆత్మకూరు మార్గంలో ఊక చెట్టు వాగుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రారంభించారు.
అనంతరం దంతనూరు–శంకరంపేట కాజ్‌వేను ఎమ్మెల్యే ప్రారంభించారు.
Comments
Loading comments...

