Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పదేళ్లలోపు పిల్లలకు ఈ ఔషధాలు వద్దు- WHO

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:59 AM అంతర్జాతీయంGeneral
పదేళ్లలోపు పిల్లలకు ఈ ఔషధాలు వద్దు- WHO  - Udayam
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పదేళ్లలోపు చిన్నారులకు బరువు తగ్గించే ఔషధాలు ఇవ్వవద్దని సూచించింది. వీటి ప్రయోజనాలపై తగిన ఆధారాలు లేవని పేర్కొంది. పదేళ్లు దాటిన పిల్లలు, యుక్తవయస్కుల కోసం కొన్ని ఔషధాలు లైసెన్స్‌ పొందాయని తెలిపింది. ఊబకాయం నియంత్రణకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించింది.

Comments

G
Loading comments...