వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ మండలం ఉట్పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ ప్రశాంతి తిరుమలేశ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సాయి రెడ్డి, GPO రవి, జమీల్, నరసన్న, డీవీ ప్రభాకర్ కార్డులను అందజేశారు.
కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

