వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్‌లోని బోయవాడాలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. శివుడు అమ్మవారి కాలికి పట్టీలు కడుతున్నట్లుగా విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మండపాన్ని కూడా అందంగా అలంకరించారు.
అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలో తయారు చేయించి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

