Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీకి వర్షసూచన.. 15 నుంచి వానలు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 11:02 AM అమరావతిGeneral
ఏపీకి వర్షసూచన.. 15 నుంచి వానలు - Udayam
బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్‌ 15 నుంచి 19 వరకు ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. అక్టోబర్‌ 16 నుంచి 18 వరకు కోస్తా జిల్లాల్లో, 16, 17 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచొచ్చు.

Comments

G
Loading comments...