వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదిలో నుంచి మహిళ మృతదేహాన్ని వెలికితీసిన కానిస్టేబుల్ రంగస్వామి మానవత్వం చాటుకున్నారు. రాళ్లు, రప్పలున్న మార్గంలోనూ దాదాపు కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపై మోసి ఒడ్డుకు చేర్చారు.
మృతురాలిని కర్ణాటకకు చెందిన జయశీల (41)గా గుర్తించారు. ఆమె నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
Comments
Loading comments...

