వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి సంజయ్ డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్నారు. చిన్న హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లిదండ్రులు నర్సింహారావు, ఉమల కష్టానికి సంజయ్ పట్టుదల తోడైంది.
సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో సంజయ్ పాల్గొన్నారు. కుమారుడి ఘనతను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

