వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దేశంలో ఈ గుర్తింపు పొందిన తొలి ప్రాజెక్టు ఇదేనని అధికారులు తెలిపారు. భారీ క్రెస్ట్ గేట్లు, ఇంజినీరింగ్ ప్రత్యేకతలు, వరదలను తట్టుకునే సామర్థ్యాన్ని గుర్తించి ఈ గౌరవం అందించారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అందుకున్నారు.
Comments
Loading comments...

