Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ మ్యాచ్‌కు భారీ భద్రత

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:43 AM హైదరాబాద్General
ఉప్పల్ మ్యాచ్‌కు భారీ భద్రత - Udayam
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌కు 2,200 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మల్కాజిగిరి కమిషనర్ బి.సుమతి తెలిపారు. 408 సీసీ కెమెరాలతో పాటు తొలిసారిగా రెండు డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం 5 షీ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు.

Comments

G
Loading comments...