వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
సోమవారం 83,322 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.2.93 కోట్లు వచ్చింది. 31,312 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Comments
Loading comments...

