Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రక ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:38 AM జయ శంకర్ భూపాలపల్లి General
చారిత్రక ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం - Udayam
చిట్యాల మండలం నైనుపాకలోని చారిత్రక శ్రీ సర్వతోభద్ర ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏకశిలపై నాలుగు దేవతామూర్తులు కొలువుదీరిన ఈ ఆలయం చెట్లు, పొదలతో నిండిపోయింది. అభివృద్ధి హామీలకే పరిమితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...