Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నేతల అరెస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 10:36 AM జాతీయంGeneral
జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నేతల అరెస్ట్‌ - Udayam
దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు మంగళవారం వచ్చిన సీజేపీ నేతలు సౌరవ్‌దాస్‌, అశుతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనల వేదికల జాబితా నుంచి జంతర్‌మంతర్‌ను సోమవారం తొలగించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందిస్తూ.. జంతర్‌మంతర్‌ను నిరసనల వేదికగా తొలగించగలరేమో కానీ, నిరసనలను ఆపలేరని విమర్శించారు.

Comments

G
Loading comments...