Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ప్రేమను మరవలేక ప్రేమికుల ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:43 AM ఏలూరుGeneral
పాత ప్రేమను మరవలేక ప్రేమికుల ఆత్మహత్య - Udayam
వేర్వేరు వివాహాలు జరిగినా పాత ప్రేమను మరవలేక ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. పెద్దల హెచ్చరికల నేపథ్యంలో కలసి జీవించలేమనే మనస్తాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఖండవల్లికి చెందిన కిశోర్, తేజశ్రీ గంగా మహాలక్ష్మి చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.

Comments

G
Loading comments...