వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాజీనామా చేయాలంటూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ ఆ పోస్టును తొలగించింది. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే పోస్ట్ పెట్టారని కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ తెలిపారు.
మరోవైపు సీజేఐ నిర్ణయాన్ని గౌరవిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

