వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ శాంతినగర్‌లో శ్రీశివా యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి అలంకరణ ఆకట్టుకుంటోంది. బాలగణేశ్‌తో పాటు బాల హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు.
చిన్నారులతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సాయంత్రం విద్యుద్దీపాల అలంకరణతో ప్రాంగణం శోభాయమానంగా మారుతోంది. యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
Comments
Loading comments...

