వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్‌కు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిందంటూ చైనా డెమోక్రసీ పార్టీ నేత వాంజున్ షీ ఎక్స్‌లో ఆరోపించారు. ఆయన స్పృహ కోల్పోయారని, చికిత్స కోసం చైనాకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలకు చైనా లేదా భారత్ నుంచి అధికారిక ధ్రువీకరణ లేదు. జిన్‌పింగ్ సెప్టెంబర్ 13న బ్రిక్స్ సదస్సు ముగించుకుని బీజింగ్‌కు తిరిగినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది.
Comments
Loading comments...

