వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్‌చారి అంగుళం సుద్దముక్కపై విశ్వకర్మ భగవానుడి ప్రతిమను చెక్కారు. సూక్ష్మ కళతో ప్రతిమను రూపొందించి తన భక్తి, ప్రతిభను చాటుకున్నారు.
ప్రత్యేక దినాల్లో జాతీయ నాయకులు, వీరుల ప్రతిమలను సుద్దముక్కలపై చెక్కడం నరేష్‌చారికి అలవాటు. ఆయన తాజా కళాకృతిని స్థానికులు ప్రశంసించారు.
Comments
Loading comments...

