వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడలో ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహం అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ గణేశుడిగా ఇంజినీర్స్ ఛార్మ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.
ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల మీదుగా గణేశ్ సేవా సమితి ఫౌండర్ డూండి రాకేశ్ సర్టిఫికెట్ అందుకున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేస్తామని రాకేశ్ తెలిపారు.
Comments
Loading comments...

