వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాటంలో హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన చింతలపూడి రాములు, పశ్య రామిరెడ్డి తుపాకులు పట్టి పోరాడారు. 1946లో ఆంధ్ర మహాసభ సందర్భంగా జరిగిన ఊరేగింపులో నైజాం పోలీసులు అరెస్టు చేసిన వారిలో వీరిద్దరూ ఉన్నట్లు సమాచారం.
దొడ్డా నర్సయ్య నాయకత్వంలో పలువురు గ్రామస్థాయిలో దళాలుగా పనిచేశారు. కోట తిరుపతమ్మ దళ సభ్యురాలిగా ఉన్నారు. నేడు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజుగా గుర్తిస్తున్నారు.
Comments
Loading comments...

