Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజాకార్లు చుట్టుముట్టి ముగ్గురిని కాల్చారు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:43 AM సూర్యాపేటGeneral
రజాకార్లు చుట్టుముట్టి ముగ్గురిని కాల్చారు - Udayam
1948 ఫిబ్రవరి 22న మఠంపల్లి చింతలమ్మగూడెం వద్ద జరిగిన పోరులో హుజూర్‌నగర్‌కు చెందిన దొంతిరెడ్డి శంభిరెడ్డి, పొనుగోడుకు చెందిన దాసరి లింగన్న, మట్టపల్లికి చెందిన బొమ్మకంటి గోపయ్య అమరులయ్యారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ముగ్గురిని రజాకార్లు చుట్టుముట్టి కాల్చి చంపారు. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజుగా నేడు సెప్టెంబర్‌ 17ను గుర్తు చేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...