వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుంగతుర్తి మండలం వెంపటికి చెందిన దాయం రాజిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో పోరాడారు.
దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా కూడా దాయం రాజిరెడ్డి పోరాటం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆయన సాహసోపేతంగా పోరాడినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

