Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో యుద్ధానికి 3.65 లక్షల కోట్ల ఖర్చు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:54 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌తో యుద్ధానికి 3.65 లక్షల కోట్ల ఖర్చు - Udayam
ఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా రక్షణ శాఖ 2026 ఆగస్టు నాటికి 38 బిలియన్‌ డాలర్లు (రూ.3.65 లక్షల కోట్లు) ఖర్చు చేసిందని కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ తెలిపింది. యుద్ధ తీవ్రత జులై స్థాయికి పెరిగితే నెలవారీ ఖర్చు 3 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. రక్షణ, రవాణా, సరఫరా, దౌత్యం వంటి ఖర్చులను నివేదికలో పేర్కొంది.

Comments

G
Loading comments...