Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సర్పంచిగా అర్పిత

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 7:36 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ సర్పంచిగా అర్పిత - Udayam
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామ సర్పంచ్ అర్పిత ఉత్తమ సర్పంచ్ గా ఎంపికయ్యారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రశంస పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...