Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యెల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 02, 2026 2:31 PM హైదరాబాద్General
యెల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి - Udayam
గోదావరి జలాల తాజా ప్రవాహం ప్రారంభమైన సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యెల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి, తోటి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, యెల్లంపల్లి ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దూరదృష్టితో నిర్మించిందన్నారు. సాగునీటి వనరులను సమర్థంగా నిర్వహించి ప్రతి నీటి చుక్క రైతుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...