Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్‌పై ఉత్తమ్ విమర్శలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 8:50 PM హైదరాబాద్General
హరీశ్‌పై ఉత్తమ్ విమర్శలు - Udayam
తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 ఏళ్లుగా వ్యతిరేకిస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని ఏపీ ప్రయత్నించిందని, ట్రైబ్యునల్ ఏర్పాటును సమయస్ఫూర్తితో అడ్డుకున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...