Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:59 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం - Udayam
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో పన్నెండు మంది మృతి చెందారు. రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

Comments

G
Loading comments...