Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడుపుల లెక్కలపై ఉత్తమ్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 9:39 PM జాతీయంGeneral
ముడుపుల లెక్కలపై ఉత్తమ్ - Udayam
కాళేశ్వరం ముడుపులపై లెక్క చెప్పిన తర్వాతే బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నీతి మాటలు మాట్లాడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టుల విషయంలో కీలక విజయాలు సాధించామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...