వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా THAAD, పేట్రియట్ క్షిపణి నిరోధక వ్యవస్థల ఇంటర్‌సెప్టర్ నిల్వలు గణనీయంగా తగ్గినట్లు సీఎన్‌ఎన్ నివేదించింది. దీంతో ఇరాన్‌పై భారీ దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.
అయితే ఈ వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. అమెరికా వద్ద అవసరమైనంత ఆయుధ నిల్వలు ఉన్నాయని, అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యాలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
Comments
Loading comments...
